ఎస్సీ వర్గీకరణకు మద్దత్తు తెలిపితే షర్మిళను తరిమికొడమన్న మాల మహానాడు!!

2021-09-16 44

తుంగతుర్తి బహిరంగ సభలో ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ అనుకూలంగా ఉందని వైయస్ షర్మిళ చేసిన ప్రకటనను మాల మహానాడు వ్యతిరేకిస్తోంది. ఎస్సీ వర్గీకరణకు మద్దత్తు తెలిపితే షర్మిళ పార్టీకి తెలంగాణలో మనుగడ లేకుండా చేస్తామని మాల మహానాడు అద్యక్షుడు చెన్నయ్య హెచ్చరించారు.

Mala Mahanadu opposes YS Sharmila's statement that her party is in favor of SC classification in the Tungaturti public meeting. Mala Mahanadu president Chennai warned that Sharmila's party would not survive in Telangana if Sharmila supported the SC classification.
#Sharmila
#Ysrtp
#Telangana
#Scclassification
#Chennaiah
#Malamahanadupresident
#Lotuspond