ఇందిరా పార్క్ వద్ద కాళేశ్వరం నిర్వాసితుల కోసం ధర్నా నిర్వహించిన బీజేపి!!

2021-09-15 13

కాళేశ్వరం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని బీజేపి ఘాటుగా విమర్శిస్తోంది. నిర్వాసితులదో పాటు పొలాలు కోల్పోయిన రైతులతో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు బీజేపి అగ్ర నాయకులు.

The BJP has strongly criticized the government for watering down the Kaleswaram settlers in paying compensation. Top BJP leaders held a dharna at Indira Park with displaced people and farmers who had lost their farms.
#Kaleshwaramproject
#Homeless
#Compensation
#Telanganagovernment
#Farmers
#Dharna
#Indirapark