IPL 2021 : Mumbai Indians Will Have An Advantage In UAE - Gautam Gambhir

2021-09-13 700

Defending champions Mumbai Indians will have an advantage playing in the UAE when the second phase of the IPL 2021 begins from September 19, said former Indian cricketer Gautam Gambhir.
#IPL2021
#MumbaiIndians
#GautamGambhir
#RCB
#RoyalChallengersBangalore
#ViratKohli
#RohitSharma
#HardikPandya
#KingsPunjab
#KLRahul
#Cricket
#TeamIndia

ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లకు మరో 6 రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ యూఏఈకి చేరుకొని సన్నాహకాలు ప్రారంభించాయి. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సెప్టెంబర్ 19న జరిగే మ్యాచ్‌తో సెకండాఫ్ లీగ్‌ మొదలవ్వనుంది. లీగ్ ప్రారంభానికి ఇంకా 6 రోజుల సమయం ఉన్నా.. అప్పుడే ధనాధన్ లీగ్ ఫీవర్ మొదలైంది.అయితే యూఏఈ పరిస్థితులు.. ముంబై ఇండియన్స్‌కు కలిసొస్తాయని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. తాజగా షోలో పాల్గొన్న గంభీర్.. ఐపీఎల్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.