Addressing the mass pullouts by England players, Aakash Chopra remarked that the “IPL family doesn't forget" and that they may have to face the consequences in the future.
#IPL2021
#MassENGPullout
#JosButtler
#DawidMalan
#JosButtler
#JofraArcher
#BenStokes
#Englandplayers
#AakashChopra
#CSK
#SRH
ఐపీఎల్ 2021 మిగతా మ్యాచులకు తాము అందుబాటులో ఉండమని ఇంగ్లండ్ క్రికెటర్లు డేవిడ్ మలాన్ (పంజాబ్ కింగ్స్), క్రిస్ వోక్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), జానీ బెయిర్‌స్టో (సన్‌రైజర్స్) తమతమ ఫ్రాంఛైజీలకు భారీ షాక్ ఇచ్చారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆ ముగ్గురిపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. వాళ్లు చేసిన పనిని ఐపీఎల్ ఫ్యామిలీ ఎప్పటికీ మరచిపోదని, భవిష్యత్తులో వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. ఇదివరకే పలువురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాల చేత ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ జట్టు కీలక ప్లేయర్స్ జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ ఐపీఎల్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించారు.