IPL 2021 : CSK Playoffs కష్టమే ? Faf Du Plessis, Bravo Injured || Oneindia Telugu

2021-09-13 237

IPL 2021: Big Blow For CSK As opener Faf Du Plessis of South Africa suffered an injury ahead of CPL 2021. CSK Has Less Chances For Playoffs As Star Players Injured And Few Not Available For Rest Of IPL 2021. Faf du Plessis, Dwayne Bravo Injured.
#IPL2021
#FafDuPlessis
#DwayneBravo
#MSDhoni
#CSK
#CSKPlayoffs
#INDVSENG

ఐపీఎల్ 2021 రెండో దశకు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు భారీ షాక్ తగిలింది. చెన్నై స్టార్ ఆటగాళ్లు ఇద్దరు గాయపడగా.. మరో ఇద్దరు ప్లేఆఫ్స్ మ్యాచులకు అందుబాటులో ఉండరని సమాచారం తెలుస్తోంది. సీపీఎల్ 2020లో ఆడుతున్న డ్వేన్ బ్రావో, ఫాఫ్ డుప్లెసిస్ గాయాల బారిన పడ్డారు. గాయం కారణంగాబ్రావో సీపీఎల్ 2020లో బౌలింగ్ చేయడం లేదు. కేవలం బ్యాట్స్‌మన్‌గా మాత్రమే సేవలందిస్తున్నాడు. దాంతో ఐపీఎల్ టోర్నీలో కూడా అతడు బౌలింగ్ చేసే అవకాశాలు లేవు. ఇక ఫాఫ్ గాయంపై ఇప్పటికి స్పష్టత లేదు. టోర్నీకి మరో వారం సమయం ఉంది కాబట్టి అప్పటిలోగా అతడు కోలుకునే అవకాశాలు ఉన్నాయి. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం అతడు కొన్ని మ్యాచులకు దూరం కావాల్సి ఉంటుంది