Rohit Sharma Big Role In T20 World Cup Selection And R Ashwin’s Return

2021-09-13 199

Rohit Sharma played an Important big role in Ravichandran Ashwin’s T20 World Cup Selection For India, Virat Kohli also had similar opinion says Reports
#T20WorldCup2021
#IndiaWCSqad
#RohitSharma
#RAshwin
#ViratKohli
#IPL2021
#MI
#INDVSENG

టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం దక్కడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత నాలుగేళ్లుగా టెస్ట్‌లకు పరిమితమైన అశ్విన్.. 2017 జూలైలో భారత్‌ తరఫున వెస్టిండీస్‌తో తన చివరి టీ20 మ్యాచ్, అదే సిరీస్‌లో చివరిసారిగా వన్డే ఆడాడు. జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లు సత్తాచాటడంతో అశ్విన్‌కు అవకాశం దక్కలేదు. అయితే మెగాటోర్నీ ముందు ఆఫ్ స్పిన్నర్ అయిన వాషింగ్టన్ సుందర్ గాయపడటం.. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ విఫలమవుతుండటంతో అశ్విన్‌కు మార్గం సుగుమమైంది. సెలెక్టర్లు కూడా జట్టును ప్రకటించే ముందు ఇదే విషయాన్ని ప్రస్తావించారు.