డ్రగ్స్ రేసులో విచారణ వేగవంతం చేసిన ఈడి!!

2021-09-11 156

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలు మారక ద్రవ్యాలను సేవించారన్న అభియోగాలతో కొంత మంది సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది.అందులో భాగంగా హీరో రవితేజ ను ఈడి నేడు విచారించింది. రవితేజతో పాటు ఆయన వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా ఈడి విచారిస్తోంది.

The Enforcement Directorate is investigating some film personalities who have been accused of consuming Drugs from the Telugu film industry. As part of that, ED interrogated hero Ravi Teja today. Along with Ravi Teja, ED is also investigating his personal driver Srinivas.
#Celebrities
#Teluguactors
#Drugs
#Filmindustry
#Enforcementdirectorate
#Heroraviteja

Videos similaires