Jaathiya rahadari is an intense love drama picturized on corona backdrop directed by National awardee Narasimha Nandi
#JaathiyaRahadari
#JaathiyaRahadariTrailer
#Tollywood
#NarasimhaNandi
#RaghavendraRao
మధు చిట్టె , సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘జాతీయ రహదారి’. పలు అవార్డ్ విన్నింగ్ చిత్రాలను తెరకెక్కించిన నరసింహ నంది ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు విడుదల చేశారు.