Shikhar Dhawan, Aesha Mukerji Divorce - Couple Part Ways After Eight Years of Marriage. Dhawan is currently set to play the Indian Premier League 2021 in UAE for Delhi Capitals.
#ShikharDhawanAeshaMukerjiDivorce
#ShikharDhawan
#Gabbar
#IPL2021
#T20Worldcup
#DelhiCapitals
టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్-అయేషా ముఖర్జీ జంట తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. తమ జంట విడాకులు తీసుకుంటున్నట్లు అయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఎప్పుడూ సంతోషంగా,హుషారుగా కనిపించే ఈ జంట ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడం గబ్బర్ అభిమానులను షాక్‌కి గురిచేసింది. అయేషా ప్రకటనపై గబ్బర్ ఇంకా స్పందించలేదు.విడాకుల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో అయేషా భావోద్వేగపూరితంగా సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.