అప్రతిహతంగా కొనసాగుతున్న బీజేపి ఛీఫ్ బండి సంజయ్ యాత్ర!!

2021-09-07 93

గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న బీజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్ర వంద కిలో మీటర్ల మైలురాయిని చేరుకుంది. సంజయ్ పాద యాత్రలో రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు జాతీయ నాయకులు కూడా పాల్గొంటున్నారు.

BJP Telangana president Bandi Sanjay Pada Yatra, which has been going on for the last eight days, has reached the 100 km milestone. Sanjay Pada Yatra is attended by state leaders as well as national leaders.
#Bandisanjay
#Injuries
#Twolegs
#Prajasangramayatra
#Charminar
#Bhagyalaxmitemple
#100kilometres