Watch Megastar Chiranjeevi Launching Aadhi Pinisetti's upcoming Movie 'Clap' Teaser
#ClapMovieTeaser
#MegastarChiranjeevi
#AadhiPinisetti
#AkanshaSingh
#ChiranjeeviLaunchesClapTeaser
#Tollywood
ఆది పినిశెట్టి హీరోగా నటించిన సినిమా క్లాప్ విడుదలకు సిద్ధమైంది, ఆకాంక్ష సింగ్ హీరోయిన్. ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. పృథ్వి ఆదిత్య దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజీ, ఎం.రాజశేఖర్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.