T20 World Cup 2021 : Team India జంబో జట్టు... మరి అసలు Squad లో ఉండేది ఎవరో ? || Oneindia Telugu

2021-09-07 2,823

BCCI announces 20-man Indian Squad For T20 World Cup But 15 Man Indian Squad For T20 World Cup To Be Announced Soon
#T20WorldCup2021
#IndianSquad
#15ManIndianSquad
#INDVSENG
#TeamindiaSquadforT20WorldCup
#BCCI

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే ఈ మెగా టోర్నీ సందడి మొదలైంది. ఇప్పటికే జట్టు ఎంపిక పూర్తైంది. ఎవరెవరిని ఎంపిక చేయాలి? ఏ స్థానాల్లో ఎవరిని ఆడించాలన్న అంశాలపై నాలుగో టెస్టుకు ముందే కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ వర్చువల్‌గా సమావేశమైంది.