Legendary Director Raghavendra Rao Releases Pellikuturu Party Trailer

2021-09-06 30,613

Pellikuturu Party’ is going to be masala entertainer says director Aparna Malladi
#PellikuturuParty
#Tollywood

అనీషా దామ, ప్రిన్స్‌, భావన వజపండల్‌ ప్రధాన పాత్రల్లో అపర్ణ మల్లాది రూపొందించిన చిత్రం ‘పెళ్లికూతురు పార్టీ’. ఎ.వి.ఆర్‌.స్వామి నిర్మాత. స్వీకర్‌ అగస్తి స్వరాలందించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్ రాఘవేంద్ర రావు శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు