IND vs ENG 4th Test Final Day Tickets బ్లాక్‌లో.. Match లో ట్విస్ట్ లు అలా ఉన్నాయ్ మరి

2021-09-06 279

India Vs England 4th Test: Final Day Tickets Were Sold Like Hot Cakes At The Oval For 4th Test.
#INDvsENG
#EnglandTestmatchtickets
#RohitSharma
#ViratKohli
#RavindraJadeja
#IndiaVsEngland4thTest
#OvalTest
#IPL2021

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది. ఇరు జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే మన బౌలర్లు చివరి రోజు పది వికెట్లు తీయాల్సిందే. ఇంగ్లండ్‌ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. టెస్టులో చివరి రోజు 250కు పైగా పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్ట సాధ్యమే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ఎన్ని మలుపులు తిరుగుతుందో, విజయం ఎవరివైపు మొగ్గుతుందో ఆసక్తికరంగా మారింది. దాంతో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. చివరి రోజు ఆటకు సంబంధించిన ఒక్కసారిగా ప్రేక్షకులు ఎగబడటంతో టికెట్లన్నీ హాట్ కేకుల్లా సేల్ అయ్యాయి.