Harbhajan Singh Interview About Friendship Movie Part 2. harbhajan singh about playing for Team India for 25 years
#HarbhajanSingh
#Kollywood
#Losliya
#FriendshipMovie
#Teamindia
క్రికెట్ మైదానంలో తన బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్పిన్నర్ హర్బజన్ సింగ్ కొత్త అవతారం ఎత్తారు. కొద్ది రోజుల క్రితమే తమిళ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. అయితే తాజాగా మరో తమిళ చిత్రంలో కీలక పాత్రను పోషించనున్నారు. ఇప్పటికే యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా జాన్‌పాల్ రాజ్, షామ్ సురియా దర్వకత్వంలో ఫ్రెండ్‌షిప్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్‌షిప్ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ లోస్లియా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఫ్రెండ్‌ఫిప్ చిత్రం సెప్టెంబర్ రెండోవారంలో రిలీజ్ కానున్నది.