హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం అభ్యర్ధి ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఐదు వేల డిమాండ్ డ్రాఫ్ట్ జత పరుస్తూ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ ఐదవ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలని టీపిసిసి ఆదేశాలు జారీ చేసింది.
The Congress party has expedited the candidate selection process for the Huzurabad by-election. Interested candidates are adding five thousand demand draft. The TPCC has directed to apply at the Karimnagar Congress party office by September 5.
#Revanthreddy
#Pccchief
#Manikkamtagore
#Aiccincharge
#Huzurabad
#Byelection
#Candidate
#Karimnagarpartyoffice