గెలిచే అభ్యర్థికోసం అణ్వేషణ.. హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చ

2021-09-01 39

గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కమ్ ఠాగూర్, పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యనేతలు పాల్గొన్న ఈ సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్ధిగురించి చర్చ జరిగింది.

The Congress party held a key meeting at Gandhi Bhavan. The meeting, chaired by AICC affairs in-charge Manikkam Tagore and PCC chief Revant Reddy, discussed the candidate contesting the Huzurabad by-election.
#Revanthreddy
#Pccchief
#Manikkamtagore
#Aiccincharge
#Huzurabad
#Byelection
#Candidate

Videos similaires