Stuart Binny Life Story..
#StuartBinny
#MayantiLanger
#Teamindia
#Indvseng
#MsDhoni
స్టువర్ట్ బిన్నీ (Stuart Binny). 37 సంవత్సరల కర్ణాటక ఆల్‌రౌండర్. దేశవాళీ మ్యాచ్‌లు, రంజీ ట్రోఫీల్లో రాణించిన క్రికెటర్. ఆ ప్రతిభతోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. టీమిండియా తరఫున ఆరు టెస్ట్ మ్యాచ్‌లు, 14 వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టీ20ల్లో ఆడాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు అతడి పేరుతోనే ఉండటం గమనార్హం.