England vs India: Virat Kohli Says "Scoreboard Pressure" Led To Batting Collapse In 2nd Innings
#Indvseng
#ViratKohli
#Pant
#Teamindia
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో స్కోరు బోర్డుపై ఉన్న భారీ పరుగులే టీమిండియాను ఒత్తిడికి గురిచేశాయని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇంగ్లండ్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఎవరైనా కుప్పకూలడం సాధారణ విషయమని, గతంలోనూ ఇలాంటి వైఫల్యాల నుంచి మెరుగైన ప్రదర్శన చేశామని గుర్తు చేసుకున్నాడు. ఇక మిగతా రెండు టెస్టుల్లో రొటేషన్ పాలసీ గురించి ఆలోచిస్తామని కోహ్లీ చెప్పుకొచ్చాడు