త్వరలో రానున్న 2021 పవర్ పుల్ టాటా నెక్సాన్ ఈవి

2021-08-28 1,297

టాటా మోటార్స్ త్వరలో 2021 నెక్సాన్ EV యొక్క జిప్‌ట్రాన్ పవర్‌ట్రెయిన్‌ను అప్‌గ్రేడ్ చేస్తుంది. లీకైన గవర్నమెంట్ డాక్యుమెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.