Neeraj Chopra నెటిజన్లకు గట్టి వార్నింగ్.. Pakistani Javelin Thrower విషయంలో నీరజ్‌ ఆవేదన

2021-08-27 256

Olympic medalist Neeraj Chopra on Thursday said he was disappointed by the controversy over his comments on Pakistani javelin thrower Arshad Nadeem. Neeraj Chopra said there was nothing wrong with Arshad Nadeem using his javelin to prepare, it was within rules
#NeerajChopra
#PakistaniJavelinThrower
#ArshadNadeem
#NeerajChopraslamsnetizens
#OlympicmedalistNeerajChopra


పాకిస్తాన్ జావెలిన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌పై ఆరోపణలు చేస్తున్న నెటిజన్లకు టోక్యో ఒలింపిక్స్‌ 2020 గోల్డ్ మెడలిస్ట్ నీరజ్‌ చోప్రా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మీ సొంత లాభం కోసం నా పేరు వాడుకోవద్దని హెచ్చారించాడు. తప్పుడు ప్రచారం కోసం తన పేరు వాడుకోవద్దని సూచించాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా గురువారం ఓ వీడియోను విడుదల చేశాడు.