Pak left-handed batter Fawad Alam and left-arm fast bowler Shaheen Afridi have achieved career-best positions in the ICC Men's Test Player Rankings after helping Pakistan win the second Test against the West Indies in Kingston to draw their two-match ICC World Test Championship series 1-1.Pak captain Babar Azam rises to seventh spot.
#ICCTestRankings
#ShaheenAfridi
#RavichandranAshwin
#ViratKohli
#JoeRoot
#RohitSharma
#RishabPant
#KaneWilliamson
#SteveSmith
#Cricket
#ICC
#TeamIndia
ఐసీసీ కొద్దిసేపటి కిందటే టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగానికి సంబంధించిన ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ కేటగిరీలో తొలి 10 స్థానాల్లో నిలిచిన క్రికెటర్ల పేర్లు ప్రకటించింది. ఇందులో ముగ్గురు భారత క్రికెట్ జట్టు ప్లేయర్లు ఉన్నారు. ఆ ముగ్గురూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అయిదు, ఆరు స్థానాల్లో నిలిచారు. రిషభ్ పంత్‌ది ఎనిమిదో ప్లేస్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఉన్న పాయింట్ల తేడాలో పెద్దగా తేడా ఏమీ లేదు. కోహ్లీ 776, రోహిత్ 773 పాయింట్లతో అయిదు, ఆరు స్థానాల్లో నిలిచారు. 724 పాయింట్లతో రిషభ్ పంత్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.