మూడుచింతలపల్లి లో కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల దీక్ష

2021-08-24 53

తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించేందుకు మేడ్చెల్ జిల్లా మూడుచింతల పల్లిలో రెండు రోజుల దీక్షకు శ్రీకారం చుట్టినట్టు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంగళ వారం, బుదవారం రెండు రోజుల పాటు దీక్ష చేయబోతున్నట్టు ప్రోగ్రాం కన్వీనర్ హరివర్ధన్ రెడ్డి తెలిపారు.

Congress leaders have made it clear that they have embarked on a two-day initiation at Muduchintala Palli in Medchal district to explain how KCR is cheating the people of Telangana.Program convener Harivardhan Reddy said the Deeksha would be held for two days on Tuesday and Wednesday under the leadership of PCC chief Revanth Reddy.
#Revanthreddy
#Dalith
#Girijana
#Athmagourvadeeksha
#Tpcc
#Medcheldistrict
#Pccchief

Videos similaires