Hero Suhas About Writer Padmabhushan Movie

2021-08-20 2,813

Actor Suhas who won the appreciation of viewers with his recent Telugu film Colour Photo, is gearing up to play another lead role in Writer Padmabhushan. The makers released first look poster of the film on Suhas’ birthday. While Ashish Vidyarthi is playing Suhas’ father, Rohini will be seen as his mother. They are seen in celebrations mood in the birthday special poster.
#WriterPadmabhushan
#Suhas
#Tollywood
#ShanmukhaPrashanth
#WriterPadmabhushanFirstLook
#AshishVidyarthi
#Rohini

సుహాస్‌ హీరోగా షణ్ముఖ ప్రశాంత్‌ రూపొందిస్తున్న సినిమా ‘రైటర్‌ పద్మభూషణ్‌’. అనురాగ్‌, శరత్‌, చంద్రు మనోహర్‌ నిర్మిస్తున్నారు. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. గురువారం సుహాస్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘రైటర్‌ పద్మభూషణ్‌’ ఫ్యామిలీ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుహాస్‌ తండ్రిగా ఆశిష్‌ విద్యార్థి నటిస్తుండగా.. తల్లి పాత్రను నటి రోహిణి పోషిస్తున్నారు. ‘‘విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో అనేక ఇబ్బందులు పడే రచయితగా సుహాస్‌ కనిపించనున్నాడు.