Afghanistan నుండి రాలేక Indians కష్టాలు Talibans కు టార్గెట్ ? Kabul Airport || Oneindia Telugu

2021-08-20 2

After the Taliban’s takeover Afghanistan, Indians evacuations from kabul became tough with transport and other issues.
#Talibans
#Indiansevacuationsfromkabul
#IndiansinAfghanistan
#KabulAirport
#PMmodi
#AfghanistanCricket
#US
#India
#PAK


ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో భారత్ కు పరుగులు తీస్తున్న మన వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆప్ఘనిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వీరంతా రాజధాని కాబూల్ కు చేరేందుకు రవాణా సదుపాయాలు కరవవడం, అదే సమయంలో కాబూల్ ఎయిర్ పోర్టులో నెలకొన్న పరిస్దితులు వీరికి ఇబ్బందికరంగా మారిపోతున్నాయి.