గాంధీ ఆసుపత్రిలో మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన నిందుతులను సాద్యమైనంత త్వరలో గుర్తిస్తామని, సీసీటీవి కెమారాలు కొన్ని పనిచేయకపోడంతో విచారణలో కొంత ఆలస్యం అవుతుందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పష్టం చేసారు.
Gandhi Hospital Superintendent Rajarao clarified that the perpetrators of violence against women at Gandhi Hospital would be identified as soon as possible and that there would be some delay in the investigation as some of the CCTV cameras were not working.
#Gandhihospital
#Governmenthospital
#Gangrape
#Twowomen
#Police
#Cctvfootage
#Superintendent