గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మహిళలపై జరిగిన అత్యాచార ఘటనను వైయస్సార్ టీపి మహిళా నేతలు తీవ్రంగా పరిగణించారు. దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.
The incident of two women at Gandhi Hospital was taken seriously by the women leaders of ysr TP. The convicts were demanded to be severely punished
#Gandhihospital
#Governmenthospital
#Gangrape
#Twowomen
#Police
#Cctvfootage
#Ysrtp
#Yssharmilaimmediately.