India vs England: Test cricket means everything to Virat Kohli, says Kevin Pietersen

2021-08-19 398

India vs England: Test cricket means everything to Virat Kohli, says Kevin Pietersen
#ViratKohli
#Siraj
#KevinPietersen
#Teamindia

టెస్టు క్రికెట్ కోసం విరాట్​ కోహ్లీ తపన పడటం ఎంతో బాగుంది అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. టెస్ట్ ఫార్మాట్‌ తనకెంత విలువైందో మైదానంలో కోహ్లీ ఉత్సాహం, అభిరుచి తెలియజేస్తున్నాయని పేర్కొన్నాడు. అచ్చం తనలానే కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ అంటే మక్కువ చూపిస్తాడన్నాడు.