From Dinda Academy To Most Crucial Bowler in Teamindia. Mohammed Siraj mania allover.

2021-08-19 4

From Dinda Academy To Most Crucial Bowler in Teamindia. Mohammed Siraj mania allover.
#Siraj
#ViratKohli
#Teamindia
#Indvseng
#Engvsind

న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో మహమ్మద్ సిరాజ్ ఉంటే కథ వేరేలా ఉండేది! లార్డ్స్ టెస్ట్ విజయానంతరం ప్రతీ భారత అభిమాని మదిలో మెదిలిన ఆలోచన ఇది. అంతేకాదు కేఎల్ రాహుల్‌ను గాకుండా 8 వికెట్లతో సత్తా చాటిన మన హైదరాబాద్ గల్లీ బాయ్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా ఎంపిక చేస్తే బాగుండేది.' మచ్చుకు ఈ రెండు ఉదాహరణలు చాలు మన సిరాజ్‌ భారత టెస్టు జట్టులో ఎంత కీలకంగా మారాడో చెప్పడానికి.