Kapu leaders are incensed over the remarks made by TRS MLA Mynampalli Hanumantha Rao against Telangana BJP president Bandi Sanjay.Kapu union leaders have warned that if Mainampalli Hanumantha Rao does not apologize to Bandi Sanjay, he will be punished.
#Bandisanjay
#Bjptelanganapresident
#Mynampallihanumantharao
#Trsmla#Kapuleaders
#Kapuunions
#Telangana
#Bjp
తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు చేసిన వ్యాఖ్యల పట్ల కాపు నేతలు మండిపడుతున్నారు. మైనంపల్లి హనుమంత రావు బండి సంజయ్ కి క్షమాపణ చెప్పకపోతే తగిన గుణపాఠం చెబుతామని కాపు సంఘాల నేతలు హెచ్చరించారు.