Ravula participated in a round table meeting on tribal rights to fallow lands

2021-08-19 61

TDP politburo member Ravula Chandrasekhar Reddy clarified that there was a need to make changes in the laws so that the fallow lands would not be encroached upon. Ravula participated in a round table meeting on tribal rights to fallow lands.
#Tribals
#Triballands
#Rightsontriballands
#Actsontriballands
#Roundtablemeeting
#Telangan

పోడు భూములు అన్యాక్రాంతం కాకుండా చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని టీడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేసారు. పోడు భూముల గిరిజనుల హక్కులు అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో రావుల పాల్గొన్నారు.