The Covid-19-positive case of Krunal Pandya during the white-ball tour of Sri Lanka has raised questions about BCCI's medical officer on tour delaying RT-PCR test by a day, leading to eight players missing out on two T20I games.
#IndvsSL
#KrunalPandya
#TeamIndia
#COVID19
#ShikharDhawan
#SuryakumarYadav
#SanjuSamson
#RahulDravid
#KuldeepYadav
#HardikPandya
#NitishRana
#Cricket
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇటీవలే పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌ను ధావన్ సేన గెలవగా.. టీ20 సిరీస్‌ను శ్రీలంక కైవసం చేసుకుంది. టీ20 సిరీస్ సమయంలో భారత జట్టులో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు మొదటగా కరోనా సోకగా.. అనంతరం మరికొంతమంది ఆటగాళ్లకు కూడా వైరస్ సోకింది. అయితే కృనాల్ కరోనా వ్యవహారంలో కొన్ని షాకింగ్ నిజాలు ఆలస్యంగా బయట బయటపడ్డాయి. కృనాల్ గొంతునొప్పి వస్తోందని చెప్పినా బీసీసీఐ వైద్యుడు ర్యాపిడ్ టెస్టు చేయలేదట. అంతేకాకుండా జట్టు సమావేశానికీ అతడికి అనుమతి ఇచ్చాడట.