In the second phase, 16,000 government schools would be renovated with ₹4,446 crore, according to Education Minister Adimulapu Suresh. According to an official release, the Chief Minister would also begin distribution of the education kits to the students on August 16.
#APCMJagan
#EducationMinisterAdimulapuSuresh
#NaaduNedu
#governmentschoolsrenovated
#educationkits
#APSchoolsreopen
పి.గన్నవరం హైస్కూల్‌లో జరుగుతున్న పనులను బుధవారం పరిశీలించి తర్వాత విలేకరులతో మాట్లాడారు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ .రూ.4,446 కోట్లతో 16వేల పాఠశాలల్లో నాడు-నేడు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.జగనన్న విద్యాకానుక, నాడు-నేడు కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈనెల 16న ఉదయం 11 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం హైస్కూల్‌కు రానునున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.