రేవంత్ రెడ్డి పై ఎటాక్ చేసిన టీఆర్ఎస్ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. వాస్తవాలు మాట్లాడిన రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
Congress leaders have given a tough counter to the TRS leaders who attacked Revath Reddy.Congress leaders have warned that indecent remarks against Revanth Reddy, who spoke the facts, will not be tolerated.
#Trsleaders
#Revanthreddy
#cmkcr
#congressleaders
#Trsbhavan
#Gandhibhavan