డిహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ కార్గో ఫ్లైట్

2021-08-11 128

DHL ఎక్స్‌ప్రెస్, ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ కార్గో నెట్‌వర్క్‌ నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే మూడు సంవత్సరాలలో ఎలక్ట్రిక్ కార్గో విమానాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. దీని గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.