Ind vs Eng 2021 : Why Fans Wearing Ear Gadgets In India vs England Test Match ? || Oneindia Telugu

2021-08-10 777

Ind vs Eng 2021,1st Test : Fans are wearing ear gadgets in India vs England Test match. These gadgets help the audience to follow the game more closely. These audio gadgets are miniaturized radio sets used to tune into a local radio channel to listen to the live commentary.
#IndvsEng2021
#Cricket
#TeamIndia
#RohitSharma
#ViratKohli
#CheteshwarPujara
#AjinkyaRahane
#RishabPant
#KLRahul
#Robinson
#JaspritBumrah
#SamCurran
#JoeRoot
#gadgets
#radio
#livecommentary

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు మైదానంలో సందడి చేశారు. తమ అభిమాన ప్లేయర్ ఆటచూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే స్టేడియంలోని ప్రేక్షకులు చెవులకు ఎర్రటి పరికరాలను ధరించి కనిపించారు. ముఖ్యంగా ఇంగ్లండ్ ఫాన్స్ ఈ ఎర్రటి పరికరాలను చెవిలో పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ సందడి చేశారు. ఇంతకి వారు పెట్టుకున్నవి ఏంటి, వాటి వల్ల ఉపయోగం ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు. అవి మరేంటో కాదు సౌండ్ మెషిన్లు.