IPL 2021 Phase 2 New Rule ఎవరికి లాభం ? Replaced Ball.. 6 బాదితే ? | BCCI || Oneindia Telugu

2021-08-09 3,200

IPL 2021 Phase 2: Big rule change to be introduced in IPL Phase 2, ball to be replaced if it goes in stands. If the ball comes into the stands or out of the stadium, then changing it will benefit the batsmen more because the new ball will be hard and it will come to the bat easily.
#IPL2021Phase2
#IPLPhase2NewRule
#ballreplaced
#BCCI
#CSKVSMI
#ballgoesinstands
#NewBall

ఐపీఎల్ తొలి దశ సందర్భంగా ఎదురైన సమస్యలతో మిగిలిపోయిన మ్యాచ్‌లను సురక్షితమైన వాతావరణంలో నిర్వహించడానికి బోర్డు తన వంతు ప్రయత్నం చేస్తున్నది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండో దశ ఐపీఎల్‌ కోసం బీసీసీఐ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఎవరైనా ఆటగాడు బంతిని స్టాండ్‌లోకి సిక్స్‌గా బాదితే.. ఆ బంతిని తిరిగి ఉపయోగించవద్దనే రూల్ తీసుకొచ్చింది.