Fact check: Pakistans Arshad Nadeems viral tweet calling Neeraj Chopra his idol is FAKE

2021-08-08 148

Fact check: Pakistans Arshad Nadeems viral tweet calling Neeraj Chopra his idol is FAKE
#ArshadNadeem
#NeerajChopra
#Pak
#Ind
#TokyoOlympics2020

పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌కు ఫేక్ ట్వీట్ సెగ తగిలింది. సోషల్ మీడియా వేదికగా అతనిపై తీవ్ర ట్రోలింగ్ జరుగుతుంది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌‌లో ఐదో స్థానంతోనే సరిపెట్టకున్న నదీమ్ పేరిట.. భారత బళ్లెం వీరుడు, స్వర్ణ విజేత నీరజ్ చోప్రా‌ను కొనియాడినట్లు ఓ ట్వీట్ వైరల్ అయింది.