#Teamindia
#NeerajChopr" />
#Teamindia
#NeerajChopr"/>
Realised My Unfinished Dream": PT Usha Congratulates Neeraj Chopra
#Teamindia
#NeerajChopra
#PTUsha
#Olympics2020
#Teamindia
ఎన్నో ఏళ్ల కల.. నిజమైన వేళ యావత్ భారతావని మురిసిపోతోంది. శనివారం టోక్యో వేదికగా భారత అథ్లెట్ నీరజ్ చోప్రా పసిడి పతకంతో ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. శనివారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ తన రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణంతో జపాన్ గడ్డపై మువన్నెల జెండాను రెపరెపలాడించాడు