Spl coverage on Mothkupally comments on Dalit Bandhu

2021-08-07 2

దళితుల సమగ్రాభివృద్దికి తోడ్పడే బృహత్కర పథకం దళిత బంధు అని సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. దళిత బంధు పథకంతో ఎన్నో దళిత కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని, పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు మోత్కుపల్లి నర్సింహులు.

Motkupalli Narsimhalu, a senior politician, said that Dalit Bandhu was a massive scheme to promote the integrated development of Dalits. Motkupalli Narsimhalu thanked CM KCR for introducing the Dalit Bandhu scheme, which will light up many Dalit families.
#Mothkupallynarsimhulu
#Formerminister
#Bjp
#Dalitbandhu
#Statewidecampaign