Spl Interview with M.Prabhakar bsp Chief on public meeting

2021-08-07 29

ఆదివారం రోజున నల్లగొండ సభలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ బీఎస్పీ పార్టీలో చేరుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అద్యక్షుడు మందా ప్రభాకర్ స్పష్టం చేసారు. ప్రవీణ్ కుమార్ చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

BSP state president Manda Prabhakar made it clear in the Nallagonda assembly on Sunday that former IPS officer RS Praveen Kumar was joining their BSP party. He expressed hope that the party would be further strengthened with the addition of Praveen Kumar.

#Rspraveenkumar
#Formeripsofficer
#Bsp
#Bahujansamajparty
#Mandaprabhakar
#Statebsppresident