India vs England: James Anderson surpasses Anil Kumble in highest Test-wicket takers' list
#JamesAnderson
#Indvseng
#Teamindia
#RavindraJadeja
#AnilKumble
ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్, స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను జిమ్మీ అధిగమించాడు.