Surya Kumar Yadav may replace Pujara in upcomming tests

2021-08-06 65

Ind vs eng : Surya Kumar Yadav may replace Pujara in upcomming tests
#Pujara
#SuryaKumarYadav
#PrithviShaw
#Indvseng
#ViratKohli
#Teamindia

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లోను టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా(16 బంతుల్లో 4) తన వైఫల్యాన్ని కొనసాగించాడు. ఓపెనర్లు అందిచిన శుభారంభాన్ని ఈ సౌరాష్ట్ర ప్లేయర్ కొనసాగించలేకపోయాడు.