ఎల్బీ నగర్ లో డ్రైనేజీ మరమ్మత్తు పనులు చేస్తూ ప్రమాద వశాత్తూ మరణించిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని, వారి మరణాలకు మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ బాద్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ డిమాండ్ చేసారు.
To pay compensation to the workers who died in an accident while doing drainage repair works in LB Nagar, Congress party special spokesperson Dasoju Shravan demanded that Municipal Minister KTR be responsible for their deaths.
#Dasojusravan
#Spokesperson
#Congressparty
#Drainageworkers
#Trs
#Ktr
#Twoworkersdead