ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలని, నిరుద్యోగుల్లో భరోసా నింపేందుకు ర్యాలీ చేస్తామంటే పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని, అందుకే ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చామని బీజేవైయమ్ నేతలు స్పష్టం చేసారు.
The BJYM leaders clarified that the notification of jobs should be issued immediately and that the police were refusing permission to hold a rally to reassure the unemployed, hence the call for a attack of Pragati Bhavan.
#Bjym
#Unemployed
#Jobnotifications
#Pragatibhavanattack
#Cmkcr
#Telanganagovernment