Spl Interview with bjp sc morcha leaders on sc Funds

2021-08-06 108

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ కమీషన్ నిధులను పక్క దారి పట్టింటడమే కాకుండా ఎస్సీ కమీషన్ ను కూడా నియమించలేదని బీజేపి ఎస్సీ మోర్చా నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలకు నిరసనగా హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.

Apart from diverting the SC commission funds from the Telangana government,BJP SC Morcha leaders were angry with the government for not even appointing an SC commission. A dharna was held in front of the Hyderabad Collectorate to protest against the policies of the Telangana government.
#Bjp
#Scmorcha
#sccommissionFunds
#Cmkcr
#Hyderabadcollectorate
#Dharna