Prabhas Dual role in Salaar. Eye feast for fans. Katrina kaif special song in Salaar

2021-08-05 15

Prabhas Dual role in Salaar. Eye feast for fans. Katrina kaif special song in Salaar
#Prabhas
#Salaar
#PrashantNeel
#Tollywood

ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్టు సినిమా స్థాయిని ఒక్కసారిగా పెంచేస్తుందని ఇప్పటికే చాలా విషయాలు లీక్ అయ్యాయి. ఇక ప్రభాస్ ను మళ్ళీ రెండు విభిన్నమైన పాత్రలలో చూడబోతున్నాం అనగానే ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ ను అలా చూస్తే రెండు కాళ్ళు సరిపోవేమో అంటున్నారు.