Tokyo Olympics : Ravi Kumar Dahiya కసితీరా కొరికినా... ఇంత దారుణమా? Sehwag ఫైర్! || Oneindia Telugu

2021-08-05 103

Tokyo Olympics 2021: Virender Sehwag slams disgraceful wrestler Nurislam Sanayev over nasty bite on Ravi Kumar Dahiyas arm in semifinal bout.
#TokyoOlympics2021
#RaviKumarDahiya
#VirenderSehwag
#wrestlerNurislamSanayev
#Tokyo2020

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్థార్ రెజ్లర్ రవి దహియా అదరగొట్టాడు. బుధవారం జరిగిన పురుషుల 57 కేజీల కేటగిరీ సెమీస్‌లో నాలుగో సీడ్ రవి 'విక్టరీ బై ఫాల్'పద్దతిలో విజయం సాధించి ఫైనల్లో దూసుకెళ్లాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్‌లో భారత రెజ్లర్ నురిస్లామ్ సనయెవ్(కజకిస్థాన్)ను ఓడించాడు. దీంతో సుశీల్ కుమార్(2012) తర్వాత టైటిల్ పోరుకు క్వాలిఫై అయిన రెండో భారత రెజ్లర్‌గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా భారత్ తరఫున పతకం గెలిచి ఐదో రెజ్లర్‌గా నిలిచాడు. అయితే రెజ్లర్ రవి కుమార్ దహియాని.. ప్రత్యర్థి నురిస్లామ్ సనయొవ్ ఆఖర్లో గట్టిగా కొరికినట్లు సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చింది.