After the victory of the Indian men's hockey team in the Tokyo Olympics, Prime Minister Narendra Modi dialled a phone to captain Manpreet Singh extending wishes.
#TokyoOlympics
#ManpreetSingh
#PMModi
#Bronze
#IndianMensHockeyTeam
#TokyoOlympics2020
#Hockey
41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన కాంస్యపోరులో భారత్ 5-4 తేడాతో జర్మనీని చిత్తు చేసి పతకాన్ని ముద్దాడింది. ఇక చిరస్మరణీయ విజయం సాధించిన పురుషుల హాకీ జట్టుపై అభినందనల వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులంతా మన్‌ప్రీత్ సేన పోరాటానికి కొనియాడుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. సోషల్ మీడియా మొత్తం చక్‌దే ఇండియా నామస్మరణం వినిపిస్తోంది. ఒలింపిక్ మెడల్ గెలిచిన ఇండియన్ మెన్స్ హాకీ జట్టుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో నెగ్గిన భారత జట్టుకు ప్రధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు.