Spl coverage on BJP Mla Raghunandan Rao Counter on Hareesh Rao comments

2021-08-04 1,173

డ్రామాలు చేయడంలో టీఆర్ఎస్ నాయకుల కన్నా గొప్ప నటులు ఎవ్వరూ లేరని బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె కోసం హరీష్ రావు ఆడిన డ్రామా, దీక్షను పక్కన పెట్టి నిమ్మరసం తాగిన కేసీఆర్ డ్రామా రాష్ట్ర ప్రజలందరికి తెలుసని అన్నారు.

BJP MLA Raghunandan Rao was incensed that there were no better actors than TRS leaders in making dramas. He said that the drama played by Harish Rao for pouring petrol and played drama for match box, and the drama of KCR drinking lemon juice aside from Telangana initiation are known to the people of the state.